ఆసిఫాబాద్‌లో ముగ్గురు పోలీసులకు కరోనా

ABN , First Publish Date - 2020-07-21T03:44:14+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. తాజాగా జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే బాధితులు కూడా జిల్లా పోలీసులు కార్యాలయంలో

ఆసిఫాబాద్‌లో ముగ్గురు పోలీసులకు కరోనా

కొమురంభీం ఆసిఫాబాద్: జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. తాజాగా జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే బాధితులు కూడా జిల్లా పోలీసులు కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు కావడం కలవరం కలిగిస్తోంది. పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

Updated Date - 2020-07-21T03:44:14+05:30 IST