ఆసీఫాబాద్ జిల్లాలో ఒకరికి కరోనా

ABN , First Publish Date - 2020-06-21T15:39:03+05:30 IST

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలకూ విస్తరిస్తోంది. తాజాగా జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.

ఆసీఫాబాద్ జిల్లాలో ఒకరికి కరోనా

ఆసీఫాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలకూ విస్తరిస్తోంది. తాజాగా జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కాగజ్‌‌నగర్ పట్టణానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది.

Updated Date - 2020-06-21T15:39:03+05:30 IST