సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆర్యవైశ్య నేతలు

ABN , First Publish Date - 2020-11-15T22:43:30+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు ఆర్యవైశ్య నేతలు ప్రగతి భవన్‌లో కలిశారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆర్యవైశ్య నేతలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు ఆర్యవైశ్య నేతలు ప్రగతి భవన్‌లో కలిశారు. వీరిలో కొత్తగా గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన బొగ్గారపు దయానంద్‌, తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలఅభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. తమను ఆయా పదవుల్లో నియమించినందుకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-11-15T22:43:30+05:30 IST