దక్షిణమధ్య రైల్వే అదనపు జీఎంగా అరుణ్‌కుమార్
ABN , First Publish Date - 2020-11-03T08:24:31+05:30 IST
దక్షిణమధ్య రైల్వే అదనపు జీఎంగా అరుణ్‌కుమార్ జైన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1986
సికింద్రాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): దక్షిణమధ్య రైల్వే అదనపు జీఎంగా అరుణ్‌కుమార్ జైన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1986 బ్యాచ్‌కు చెందిన జైన్ ఇంతకు ముందు దక్షిణమధ్య రైల్వేలో చీఫ్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్‌గా, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సేవలందించారు.