రేపు ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ

ABN , First Publish Date - 2020-06-23T17:36:50+05:30 IST

రేపు ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ

రేపు ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ

హైదరాబాద్: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు రేపు నగరంలో సమావేశంకానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై రేపటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతవారం విజయవాడలో సమావేశమైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు...ఏపీ నుండి తెలంగాణకు నాలుగు దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Read more