‘కాంట్రాక్ట్’ వేతనాల విడుదలకు ఆమోదం
ABN , First Publish Date - 2020-12-30T07:38:54+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్, ఒప్పంద కార్మికులకు సంబంధించి గత 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాల

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్, ఒప్పంద కార్మికులకు సంబంధించి గత 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.