ఐకార్‌-2020 దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-06-01T09:41:58+05:30 IST

ఐకార్‌-2020 దరఖాస్తు గడువు పెంపు

ఐకార్‌-2020 దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని వ్యవసాయ, అనుబంధ యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐకార్‌-2020 దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. జూన్‌ 15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది. 

Updated Date - 2020-06-01T09:41:58+05:30 IST