సిద్ధిపేట: మరో కరోనా కేసు నమోదు

ABN , First Publish Date - 2020-05-30T19:13:29+05:30 IST

సిద్దిపేట: తొగుట మండలంలో మరో కరోనా కేసు నమోదు అయ్యింది. ముంబయి నుంచి వచ్చిన తొగుట గ్రామానికి చెందిన నర్సింహులు

సిద్ధిపేట: మరో కరోనా కేసు నమోదు

సిద్దిపేట: తొగుట మండలంలో మరో కరోనా కేసు నమోదు అయ్యింది. ముంబయి నుంచి వచ్చిన తొగుట గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తొగుట మండలంలో కరోనా కేసులు నాలుగుకు చేరుకున్నాయి. 


Updated Date - 2020-05-30T19:13:29+05:30 IST