నిర్మల్‌లో మరో యువకుడికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-05T19:45:18+05:30 IST

నిర్మల్‌లో మరో యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. సీసీఎంబీ నుంచి జిల్లా

నిర్మల్‌లో మరో యువకుడికి కరోనా పాజిటివ్

నిర్మల్: నిర్మల్‌లో మరో యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. సీసీఎంబీ నుంచి జిల్లా అధికారులకు రిపోర్టు రాగా ఈ విషయం వెలుగుచూసింది. కాగా.. తాజాగా పాజిటివ్ వచ్చిన యువకుడు గత నెలలో మర్కజ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ కరోనా మృతునితో కాంటాక్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-04-05T19:45:18+05:30 IST