తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్‌షా
ABN , First Publish Date - 2020-12-05T08:26:39+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు

హైదరాబాద్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల కృషిని అభినందిస్తూ ఆయన ట్విట్ చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఈ విజయం పట్ల కిషన్‌రెడ్డి, సంజయ్‌లను అభినందించారు.