24 వరకు అంబేద్కర్‌ వర్సిటీ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2020-09-12T09:25:17+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో అడ్మిషన్ల గడువు ఈనెల 24

24 వరకు అంబేద్కర్‌ వర్సిటీ అడ్మిషన్లు

హన్మకొండ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) :  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో అడ్మిషన్ల గడువు ఈనెల 24 వరకు పొడిగించినట్లు వరంగల్‌ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ బి.రమాదేవి శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929624, 0870-2511862 నెంబర్‌లో సంప్రదించాలని రమాదేవి కోరారు. 

 

Updated Date - 2020-09-12T09:25:17+05:30 IST