నేడు కోదండరాం ఆధ్వర్యంలో అఖిలపక్షాల భేటీ

ABN , First Publish Date - 2020-05-13T14:53:51+05:30 IST

నేడు కోదండరాం ఆధ్వర్యంలో అఖిలపక్షాల భేటీ

నేడు కోదండరాం ఆధ్వర్యంలో అఖిలపక్షాల భేటీ

హైదరాబాద్: కృష్ణా జలాల తరలింపుకు వ్యతిరేకంగా పోతిరెడ్డిపాడుపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష నాయకులు సమావేశంకానున్నారు. ఉదయం 10 గంటలకు టీజేఎస్ కార్యాలయంలో జరుగనున్న ఈ సమావేశానికి టీజేఎస్, కమ్యూనిస్టులు, టీటీడీపీ నాయకులు హాజరుకానున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం టీజేఎస్ ఆహ్వానం పంపనట్లు తెలుస్తోంది.

Read more