అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2020-10-01T16:04:04+05:30 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి ఆంద్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులను
హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి ఆంద్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 380 క్వార్టర్ బాటిళ్లు, 7 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక వాహనాన్ని సైతం పోలీసులు సీజ్ చేశారు.