అక్రమంగా తరలిస్తున్న రూ.6 లక్షల మద్యం సీజ్
ABN , First Publish Date - 2020-06-16T16:55:43+05:30 IST
సూర్యాపేట: కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఏపీ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు 6 లక్షల రూపాయల మద్యాన్ని సీజ్ చేశారు.

సూర్యాపేట: కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఏపీ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు 6 లక్షల రూపాయల మద్యాన్ని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేశారు. డీసీఎంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.