కొత్త ఎస్ఈసీ ఎక్కడి నుంచి వచ్చారు?: ఆలపాటి
ABN , First Publish Date - 2020-04-12T18:11:52+05:30 IST
కొత్త ఎస్ఈసీ ఎక్కడి నుంచి వచ్చారు?: ఆలపాటి
అమరావతి: కరోనాపై జగన్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబును క్వారంటైన్‌కు వెళ్లాలంటున్నారు..కొత్త ఎస్ఈసీ ఎక్కడి నుంచి వచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.