జాతీయస్థాయి పరీక్షలో ‘ములుగు’ విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2020-10-04T08:13:48+05:30 IST

జాతీయ స్థాయిలో నిర్వహించే ఎమ్మెస్సీ ఆగ్రోఫారెస్ర్టీ ప్రవేశ పరీక్షలో ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసర్చ్‌ ..

జాతీయస్థాయి పరీక్షలో ‘ములుగు’ విద్యార్థుల సత్తా

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో నిర్వహించే ఎమ్మెస్సీ ఆగ్రోఫారెస్ర్టీ ప్రవేశ పరీక్షలో ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఎ్‌ఫసీఆర్‌ఐ) విద్యార్థులు సత్తా చాటారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలో బి.వెంకటేశ్వర్‌ రెడ్డి, ఇందు కాలె, యేరువ తేజశ్రీ, వై.సుజత ఎంపికయ్యారు.

Updated Date - 2020-10-04T08:13:48+05:30 IST