అఫిడవిట్‌ ఇవ్వాలన్నారు: అడ్వొకేట్‌ అనుమోలు

ABN , First Publish Date - 2020-12-28T08:59:18+05:30 IST

విచారణలో ఉన్న కేసు విషయంలో తన క్లయింట్‌ను అఫిడవిట్‌ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు అడ్వొకేట్‌ అనుమోలు వెంకటే శ్వరరావు తెలిపారు

అఫిడవిట్‌ ఇవ్వాలన్నారు: అడ్వొకేట్‌ అనుమోలు

హైదరాబాద్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): విచారణలో ఉన్న కేసు విషయంలో తన క్లయింట్‌ను అఫిడవిట్‌ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు అడ్వొకేట్‌ అనుమోలు వెంకటే శ్వరరావు తెలిపారు. దానికి 4 వారాల గడువిచ్చారని పేర్కొన్నారు. కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు.  

Updated Date - 2020-12-28T08:59:18+05:30 IST