సీఎఫ్‌హెచ్‌ఈ ‘ఫెలోషిప్‌’ దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2020-04-24T10:11:50+05:30 IST

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీఎ్‌ఫహెచ్‌ఈ) ఐదో బ్యాచ్‌ ఫెలోషిప్‌ ..

సీఎఫ్‌హెచ్‌ఈ ‘ఫెలోషిప్‌’ దరఖాస్తుల స్వీకరణ

కంది, ఏప్రిల్‌ 23: సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీఎ్‌ఫహెచ్‌ఈ) ఐదో బ్యాచ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రాం కోసం దరఖాస్తులను కోరింది. మెడికల్‌, ఇంజనీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో డిగ్రీలు ఉన్న అభ్యర్థులు అర్హులు. సీఎ్‌ఫహెచ్‌ఈ ఫెలోషి్‌పకు అర్హత సాధించిన వారికి మొదటి సంవత్సరం స్కాలర్‌షిప్‌ రూ.50వేలు ఉంటుంది. ఫెలోషిప్‌ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలను సీఎ్‌ఫహెచ్‌ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఐఐటీహెచ్‌ బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ అధిపతి రేణుజాన్‌ వెల్లడించారు. 

Updated Date - 2020-04-24T10:11:50+05:30 IST