బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు

ABN , First Publish Date - 2020-09-24T09:02:41+05:30 IST

బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు

బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు

రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మలక్‌పేటలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నామని ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.   ప్రవేశాల కోసం 040-2416100, 9848613040, 7674933347 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-09-24T09:02:41+05:30 IST