నేడు గవర్నర్‌తో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

ABN , First Publish Date - 2020-05-08T14:02:47+05:30 IST

నేడు గవర్నర్‌తో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

నేడు గవర్నర్‌తో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశంకానున్నారు. జీవో నెంబర్ 3, ఆదివాసీల సమస్యలపై ఎంపీ సోయం బాపూరావు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

Updated Date - 2020-05-08T14:02:47+05:30 IST