నాటి బస్టాండ్‌.. నేటి కూరగాయల మార్కెట్‌!

ABN , First Publish Date - 2020-04-15T09:38:54+05:30 IST

లాక్‌డౌన్‌కు ముందు ఇది ఆదిలాబాద్‌లోని ప్రధాన బస్‌ స్టేషన్‌. బస్సుల రవాణా నిలిచి పోవడంతో ఈ బస్టాండ్‌నే కూరగాయల మార్కెట్‌గా మార్చేశారు అధికారులు.

నాటి బస్టాండ్‌.. నేటి కూరగాయల మార్కెట్‌!

లాక్‌డౌన్‌కు ముందు ఇది ఆదిలాబాద్‌లోని ప్రధాన బస్‌ స్టేషన్‌. బస్సుల రవాణా నిలిచి పోవడంతో ఈ బస్టాండ్‌నే కూరగాయల మార్కెట్‌గా మార్చేశారు అధికారులు. ఒక్కప్పుడు బస్సులు నిలిచే ఈ ప్రాంతం ఇప్పుడు కూరగాయల వ్యాపారులు, కొనుగోలుదారులతో కళకళలాడుతోంది.

ఆదిలాబాద్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-04-15T09:38:54+05:30 IST