ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుడి నిర్వాకం

ABN , First Publish Date - 2020-04-05T15:33:51+05:30 IST

ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుడి నిర్వాకం

ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుడి నిర్వాకం

ఆదిలాబాద్‌: రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మర్కజ్ వెళ్లి వచ్చి విషయాన్ని గోప్యంగా ఉంచి...రెండు రోజుల క్రితం వరకూ డ్యూటీలోనే ఉన్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ వైద్యుడిని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో  రిమ్స్ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-05T15:33:51+05:30 IST