ఆదిలాబాద్‌లో కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం
ABN , First Publish Date - 2020-03-08T23:56:23+05:30 IST
ఆదిలాబాద్‌లో కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం

ఆదిలాబాద్: నగరంలోలో కలకలం మహిళల అదృశ్యం రేపుతుంది. గుడిహత్నూర్ మండలంలో ఒకే రోజు మూడు మిస్సింగ్ కేసులు నమోదైయ్యాయి. ఐదుగురు పిల్లలతో సహా ముగ్గురు మహిళలు అదృశ్యమైయ్యారు. నిన్నటి నుంచి సీతాగొంది, ముత్నూర్, గుడిహత్నూర్‌కు చెందిన మహిళలు కనిపించకుండాపోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.