రాజకీయం వ్యాపారం అవుతోంది: అద్దంకి దయాకర్
ABN , First Publish Date - 2020-09-03T21:36:56+05:30 IST
రాజకీయం వ్యాపారం అవుతోంది: అద్దంకి దయాకర్

వరంగల్: రాజకీయం వ్యాపారం అవుతోందని అద్దంకి దయాకర్ అన్నారు. రాజకీయ పార్టీలో సామాన్యులకు అవకాశం కల్పించడం లేదని మండిపడ్డారు. రాజకీయం సామాన్యులకు సైతం అందుబాటులోకి రావాలన్నారు. పార్టీల్లో కూడా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.