జీతాలు చెల్లించకుంటే చర్యలు: ఇంటర్‌ బోర్డు

ABN , First Publish Date - 2020-09-12T08:21:55+05:30 IST

లెక్చరర్లను తొలగించినా, కరోనా కారణం చూపి జీతాలు చెల్లించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు కాలేజీల

జీతాలు చెల్లించకుంటే చర్యలు: ఇంటర్‌ బోర్డు

లెక్చరర్లను తొలగించినా, కరోనా కారణం చూపి జీతాలు చెల్లించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఇంటర్‌బోర్డు  హెచ్చరించింది.

జీవో ఎంఎస్‌ నంబర్‌-45కు వ్యతిరేకంగా వ్యవహరించిన కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని, తాత్కాలికంగా ఈ విద్యాసంవత్సరం గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌  పేర్కొన్నారు.  


Updated Date - 2020-09-12T08:21:55+05:30 IST