ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశ్రుతి
ABN , First Publish Date - 2020-04-25T22:12:23+05:30 IST
మహబూబాబాద్: బయ్యారంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది.

మహబూబాబాద్: బయ్యారంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న బయ్యారం సీఐ రమేష్, కానిస్టేబుల్ రామకృష్ణ గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.