అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2020-09-16T16:58:09+05:30 IST

హైదరాబాద్: అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితుల కస్టడిపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించునుంది. ఇప్పటికే ఐదు రోజులు కస్టడి కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ ధాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని విషయాలు బయట పడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వీఆర్ఏ స్థాయి నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి వరకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ తేల్చింది.

Updated Date - 2020-09-16T16:58:09+05:30 IST