ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ABN , First Publish Date - 2020-09-03T19:36:06+05:30 IST

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేశారు. దేవికారాణి రూ.10 కోట్ల నగలపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు.

ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేశారు. దేవికారాణి రూ.10 కోట్ల నగలపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. దేవికారాణి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ విచారణ నిర్వహించింది. రూ.10 కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. ఇటీవల బిల్డర్‌కు ఇచ్చిన రూ.4.47 కోట్లపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. మరోసారి దేవికారాణికి నోటీసులు ఇచ్చి ఏసీబీ వివరణ కోరనుంది. 

Updated Date - 2020-09-03T19:36:06+05:30 IST