ఏసీబీ వలలో జనగామ డీఈ

ABN , First Publish Date - 2020-11-07T21:36:39+05:30 IST

ఏసీబీ వలలో జనగామ డీఈ

ఏసీబీ వలలో జనగామ డీఈ

హైదరాబాద్‌ : జనగామ డీఈ రవీందర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జనగామ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-11-07T21:36:39+05:30 IST