కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2020-10-01T20:46:46+05:30 IST
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దయరా గ్రామంలోని 48 ఎకరాల విలువైన భూమికి ఎమ్మార్వో నకిలీ పత్రాలు సృష్టించి మ్యూటేషన్ చేశారు. ఎమ్మార్వోతో పాటు 9 మందిని ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇప్పటికే ఎమ్మార్వో నాగరాజు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.