గంజాయి క్షేత్రాలపై ఆబ్కారీ పోలీసులు

ABN , First Publish Date - 2020-09-25T16:18:51+05:30 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండా శివారులో గంజాయి క్షేత్రాలపై ఆబ్కారీ పోలీసులు దాడులకు పాల్పడ్డారు.

గంజాయి క్షేత్రాలపై ఆబ్కారీ పోలీసులు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండా శివారులో గంజాయి క్షేత్రాలపై ఆబ్కారీ పోలీసులు దాడులకు పాల్పడ్డారు. 12 లక్షల విలువ గల 300 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-09-25T16:18:51+05:30 IST