ఆబ్కారి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ..

ABN , First Publish Date - 2020-12-30T19:34:44+05:30 IST

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో ఉయ్యాలవాడ సమీపంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ సర్కిల్ ఆబ్కారి కార్యాలయాన్ని..

ఆబ్కారి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ..

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో ఉయ్యాలవాడ సమీపంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ సర్కిల్ ఆబ్కారి కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న, జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T19:34:44+05:30 IST