సీఎంఆర్‌ఎ్‌ఫకు ఏబీ ఇన్‌బేవ్‌ 50 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-11-13T08:59:02+05:30 IST

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏబీ ఇన్‌బేవ్‌ సంస్థ

సీఎంఆర్‌ఎ్‌ఫకు ఏబీ ఇన్‌బేవ్‌ 50 లక్షల విరాళం

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏబీ ఇన్‌బేవ్‌ సంస్థ రూ.50 లక్షల విరాళాన్ని ఇచ్చింది. ఈ మేరకు చెక్కును సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఆ సంస్థ  డైరెక్టర్‌ ఇశాంక్‌ గుప్తా అందజేశారు.

కాగా, తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎం టి.శ్రీధర్‌ రూ.25లక్షల చెక్కును అందజేశారు.


Updated Date - 2020-11-13T08:59:02+05:30 IST