కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలి: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-06T01:19:40+05:30 IST

కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని దుయ్యబట్టారు.

కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలి: కోమటిరెడ్డి

హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రజలను పాలించడానికి సీఎం అయ్యారా?.. లేక చంపడానికి సీఎం అయ్యారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇలాంటి సీఎం ఉండడం దురదృష్టకరమని, రాష్ట్రంలో లక్ష టెస్టులు మాత్రమే ఎందుకు జరిగాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు.

Updated Date - 2020-07-06T01:19:40+05:30 IST