మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన మరో 7 గురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-18T14:13:56+05:30 IST

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన మరో 7 గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బెల్లంపల్లి ఐసోలేషన్ నుంచి ఐదుగురు..

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన మరో 7 గురికి కరోనా పాజిటివ్

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన మరో 7 గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బెల్లంపల్లి ఐసోలేషన్ నుంచి ఐదుగురు.. తాళ్ల గురిజాల క్వారంటైన్  నుంచి ఇద్దరిని అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో మొత్తం జిల్లాలో  17 కేసులు ముంబై నుంచి వచ్చినవే కావడం గమనార్హం.

Updated Date - 2020-05-18T14:13:56+05:30 IST