జియాగూడ పోలింగ్‌ బూత్‌ నెం.38లో ఓట్లు గల్లంతు

ABN , First Publish Date - 2020-12-01T14:55:00+05:30 IST

హైదరాబాద్: జియాగూడ పోలింగ్‌ బూత్‌ నెం.38లో ఓట్లు గల్లంతవడం కలకలం రేపుతోంది.

జియాగూడ పోలింగ్‌ బూత్‌ నెం.38లో ఓట్లు గల్లంతు

హైదరాబాద్: జియాగూడ పోలింగ్‌ బూత్‌ నెం.38లో ఓట్లు గల్లంతవడం కలకలం రేపుతోంది. మొత్తం 914 ఓట్లకు 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఆన్‌లైన్‌ ఓటర్‌ లిస్ట్‌లో ఓటు ఉన్నా.. పోలింగ్‌ బూత్‌ వద్ద లిస్ట్‌లో చూపించడం లేదని ఓటర్ల ఆందోళనకు దిగారు. ఓటర్ స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-12-01T14:55:00+05:30 IST