వైద్యసేవలందించేవారికి రూ.50 లక్షల బీమా

ABN , First Publish Date - 2020-03-27T09:56:06+05:30 IST

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీతో రాష్ట్రంలో 42,414 మంది బీమా

వైద్యసేవలందించేవారికి రూ.50 లక్షల బీమా

 రాష్ట్రంలోని 42వేల మందికి ఈ సదుపాయం

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీతో రాష్ట్రంలో 42,414 మంది బీమా పరిధిలోకి రానున్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, పారామెడిక్‌ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రమాదానికి గురైతే రూ.50లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-03-27T09:56:06+05:30 IST