రూ.5లక్షల నగదు స్వాధీనం
ABN , First Publish Date - 2020-11-25T07:53:37+05:30 IST
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న రూ.

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న రూ.5లక్షల నగదును అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
దీంతో, నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.1.40కోట్లకు చేరింది.