ములుగు జిల్లాలో ఐదుగురికి కరోనా

ABN , First Publish Date - 2020-12-26T04:53:53+05:30 IST

ములుగు జిల్లాలో ఐదుగురికి కరోనా

ములుగు జిల్లాలో ఐదుగురికి కరోనా

 ములుగు కలెక్టరేట్‌, డిసెంబరు 25 : ములుగు జిల్లాలో శుక్రవారం ఐదుగురు కరోనా బారినపడ్డారు. 329 మందికి ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ పరీక్షలు నిర్వహించగా గోవిందరావుపేట మండలంలో ఒకరికి, మంగపేటలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య తెలిపారు.


Updated Date - 2020-12-26T04:53:53+05:30 IST