బాండ్లకు ఇంధనశాఖ 435 కోట్ల విడుదల

ABN , First Publish Date - 2020-03-19T10:33:20+05:30 IST

విద్యుత్‌ సంస్థల్లో నిధుల సమీకరణకు వివిధ సందర్భాల్లో బాండ్ల రూపేణా తీసుకున్న నిధులకు

బాండ్లకు ఇంధనశాఖ 435 కోట్ల విడుదల

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సంస్థల్లో నిధుల సమీకరణకు వివిధ సందర్భాల్లో బాండ్ల రూపేణా తీసుకున్న నిధులకు గానూ అసలు, వడ్డీని చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2005, 2010, 2011 సంవత్సరాల్లో తీసుకున్న నిధులకు అసలు, వడ్డీ కింద రూ.435.11 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. 

Updated Date - 2020-03-19T10:33:20+05:30 IST