రూ.40వేల విలువైన మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-04-07T09:45:34+05:30 IST

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లోని యటపాక మండలం కన్నాయిగూడెం గ్రామంలో ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద చర్ల నుంచి భద్రాచలానికి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారుతో సహా 53 మద్యం బాటిళ్లను

రూ.40వేల విలువైన మద్యం పట్టివేత

భద్రాచలం, ఏప్రిల్‌ 6: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లోని యటపాక మండలం కన్నాయిగూడెం గ్రామంలో ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద చర్ల నుంచి భద్రాచలానికి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు. కారుతో సహా 53 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  మద్యం విలువ రూ.40 వేలు ఉంటుందని సీఐ గీతా రామకృష్ణ, ఎస్‌ఐలు చినబాబు, జె.సాగర్‌ తెలిపారు.

Read more