అమరచింత యువతి హత్య కేసులో నలుగురు అరెస్ట్

ABN , First Publish Date - 2020-11-13T16:57:28+05:30 IST

వనపర్తి: అమరచింత యువతి హత్య కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. కొంతకాలంగా యువతితో ఆత్మకూరుకు

అమరచింత యువతి హత్య కేసులో నలుగురు అరెస్ట్

వనపర్తి: అమరచింత యువతి హత్య కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. కొంతకాలంగా యువతితో ఆత్మకూరుకు చెందిన శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. గతంలోనే శ్రీనివాస్‌కు వేరొకరితో వివాహం అయింది. పెళ్లి చేసుకోవాలంటూ యువతి అడగడంతో హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసి మృతదేహాన్ని శ్రీనివాస్ తగలబెట్టారు. కీలక ఆధారాల కోసం అధికారులు రీ పోస్టుమార్టం చేస్తున్నారు.  

Updated Date - 2020-11-13T16:57:28+05:30 IST