ఎల్‌ఆర్‌ఎస్ కు 372947 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-09-24T09:02:00+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్ కు 372947 దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎస్ కు 372947 దరఖాస్తులు

అనధికార, అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎ్‌సకు బుధవారం సాయంత్రానికి 372797 దరఖాస్తులు వచ్చాయి. రుసుము రూపంలో 37.87 కోట్లు వసూలైంది. దరఖాస్తుల్లో కార్పొరేషన్‌ల పరిధిలో 83767, మునిసిపాలిటీల పరిధిలో 151940, గ్రామ పంచాయతీల పరిధిలో 137240 ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-09-24T09:02:00+05:30 IST