కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2020-02-12T09:56:28+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గం గ్రామంలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 11: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గం గ్రామంలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున చిక్కేల గంగారం, కశిగొండలకు చెందిన గొర్రెలు షెడ్‌లో నిద్రిస్తున్న సమయంలో మందపై కుక్కలు దాడి చేశాయి.

Updated Date - 2020-02-12T09:56:28+05:30 IST