28 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-24T11:29:35+05:30 IST

జిల్లాలో శుక్రవారం 28 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట పీహెచ్‌సీ నర్సంపేటలో

28 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, అక్టోబరు 23 : జిల్లాలో శుక్రవారం 28 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట పీహెచ్‌సీ నర్సంపేటలో 8, శాయంపేటలో 6, ఆత్మకూరులో 2, పరకాలలో 2, పర్వతగిరిలో 1, వర్థన్నపేటలో 2, అలంకానిపేటలో 2, నల్లబెల్లిలో 1, దుగ్గొండిలో 2, కేశవాపూర్‌లో 2 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-10-24T11:29:35+05:30 IST