ఎల్ఆర్ఎ్సకు 2,39,041 దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-09-20T08:10:19+05:30 IST
ఎల్ఆర్ఎస్ కోసం శనివారం 2,39,041 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.24.30 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎల్ఆర్ఎస్ కోసం శనివారం 2,39,041 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.24.30 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
దరఖాస్తుల్లో కార్పొరేషన్ల పరిధిలో 56,003, మునిసిపాలిటీల పరిధిలో 98,132, గ్రామ పంచాయతీల పరిధిలో 84,906 దరఖాస్తులు ఉన్నాయని వెల్లడించారు.