తెలంగాణలో కొత్తగా 1,446 కరోనా కేసులు..
ABN , First Publish Date - 2020-10-14T15:52:57+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,446 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మృతి చెందారు.

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,446 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,238కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,241మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 23,728 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,91,269 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 252, రంగారెడ్డి 135, మేడ్చల్ 131 కరోనా కేసులు నమోదయ్యాయి.