టెన్త్‌ పరీక్షలపై వదంతులు నమ్మొద్దు

ABN , First Publish Date - 2020-05-10T09:45:26+05:30 IST

పదో తరగతి పరీక్షలపై సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని, ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి తేదీలను ప్రకటించలేదని...

టెన్త్‌ పరీక్షలపై వదంతులు నమ్మొద్దు

తేదీలను ఇంకా ప్రకటించలేదు: డైరెక్టర్‌

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్షలపై సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని, ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి తేదీలను ప్రకటించలేదని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. హైకోర్టు అనుమతి తర్వాతే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-10T09:45:26+05:30 IST