భారత్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ
ABN , First Publish Date - 2020-12-15T06:12:38+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తున్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూ ఈ) భారత మార్కెట్‌పై దృష్టి సారించింది...
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తున్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూ ఈ) భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఆ దిశగా భారతీయు లకు ప్రత్యేకంగా ‘నెక్ట్స్ ఇండియా’ పేరుతో టోర్నీని నిర్వహించనుంది.