నేటినుంచే మహిళల ఫుట్బాల్ శిబిరం
ABN , First Publish Date - 2020-12-01T09:33:35+05:30 IST
భారత మహిళల ఫుట్బాల్ జట్టు శిక్షణ శిబిరం మంగళవారం మొదలవనుంది. జాతీయ ప్రధాన కోచ్ మేమోల్ రాకీ పర్యవేక్షణలో గోవా వేదికగా ఈ శిబిరం జరగనుంది. కరోనా వైరస్ కారణంగా అన్ని ఆటలు

న్యూఢిల్లీ: భారత మహిళల ఫుట్బాల్ జట్టు శిక్షణ శిబిరం మంగళవారం మొదలవనుంది. జాతీయ ప్రధాన కోచ్ మేమోల్ రాకీ పర్యవేక్షణలో గోవా వేదికగా ఈ శిబిరం జరగనుంది. కరోనా వైరస్ కారణంగా అన్ని ఆటలు నిలిచిపోయిన నేపథ్యంలో భారత్లో తొమ్మిది నెలల తర్వాత ఆరంభమవుతున్న తొలి ఫుట్బాల్ శిక్షణ శిబిరం ఇదే.